విద్యుత్ శాఖ అనుమతి తప్పనిసరి: సీఐ

69చూసినవారు
వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మండపాల నిర్వాహకులు విద్యుత్శాఖ అనుమతి తీసుకోవాలని శుక్రవారం మాచర్ల అర్బన్ సీఐ ప్రభకర్ రావు తెలిపారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఉత్సవాలు నిర్వహించే ప్రాంతంలో వాహనాల రాకపోకలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, అందుకు సంబంధిత అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతులు పొందాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్