పల్నాడు జిల్లా ఉత్తమ సీఐగా శ్రీనివాస్ రావు

84చూసినవారు
పల్నాడు జిల్లా ఉత్తమ సీఐగా శ్రీనివాస్ రావు
పల్నాడు జిల్లా ఎస్బీ సీఐగా పనిచేస్తున్న శ్రీనివాస్ రావు ఉత్తమ సీఐగా అవార్డు కు ఎంపికయ్యారు. గురువారం పల్నాడు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ఆయన ఉత్తమ సీఐగా అవార్డు తీసుకున్నారు. పల్నాడు జిల్లాలో పలు కేసుల చేదనలో ఆయన విశేషంగా కృషిచేసి పలు సమస్యలను పరిష్కరించడంతో ఆయనకు అవార్డు వరించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్