ఏకగ్రీవంగా ఆర్యవైశ్య సంఘం ఎన్నిక

73చూసినవారు
ఏకగ్రీవంగా ఆర్యవైశ్య సంఘం ఎన్నిక
కారంపూడిలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కల్యాణ మండపంలో శుక్రవారం మండల ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారిగా దాచేపల్లి వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం అధ్యక్షుడు మాశెట్టి బుజ్జి వ్యవహరించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్షుడు ఎస్. వి ఆర్ కృష్ణకు, ప్రధాన కార్యదర్శిగా కంభంపాటి సత్యనారాయణను సన్మానించారు.

సంబంధిత పోస్ట్