మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ కి ఉత్తమసేవా పురస్కారం

71చూసినవారు
మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ కి ఉత్తమసేవా పురస్కారం
ప్రతిఏటా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభకనపర్చిన అధికారులకు ప్రభుత్వం ఉత్తమసేవా పురస్కారాలను అందజేస్తారు. అందులో భాగంగా మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు పిల్లి పరమగీతా పద్మజా ఉత్తమసేవా పురస్కారానికి ఎంపికయ్యారు. ఈమేరకు గురువారం గుంటూరు పేరేడ్ గ్రౌండ్ లో జరిగిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల అనంతరం డాక్టర్ గీతాపద్మజ కు మంత్రి నారాలోకేశ్ సేవా పురస్కారాన్ని అందజేశారు.

సంబంధిత పోస్ట్