పల్నాడు కాంగ్రెస్ అధ్యక్షునిగా అలెగ్జాండర్ సుధాకర్

63చూసినవారు
పల్నాడు కాంగ్రెస్ అధ్యక్షునిగా అలెగ్జాండర్ సుధాకర్
పల్నాడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా నరసరావుపేటకు చెందిన న్యాయవాది అలెగ్జాండర్ సుధాకర్ ఎంపికయ్యారు. ఈ మేరకు గురువారం వైఎస్ షర్మిల ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. మూడోసారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎంపికైన ఆయనను పట్టణంలోని పలువురు అభినందించారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్