ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు: లావు శ్రీకృష్ణదేవరాయలు

68చూసినవారు
ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు: లావు శ్రీకృష్ణదేవరాయలు
నరసరావుపేట నియోజకవర్గ ప్రజలందరికీ నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు సోమవారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో అన్ని వర్గాల ప్రజలకు అన్నింట విజయాలు సిద్ధించాలి. విద్యార్థులు, వ్యాపారస్తులు, రైతులు ఇలా అన్ని వర్గాల వారు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్