నరసరావుపేటలో పందుల బెడద నివారించాలి

82చూసినవారు
పందులు పరిసరాలు అపరిశుభ్రం చేస్తున్నాయని నరసరావుపేటలోని రైల్వే స్టేషన్ రోడ్లో స్థానికులు గురువారం ఆవేదన చెందుతున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ. ప్రతిరోజు వార్డులో పందులు స్వైర విహారం చేస్తున్నాయన్నారు. అసలే వర్షాలు పడుతున్న ఈ తరుణంలో పందుల సంచారం వల్ల పలు వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you