ప్రతి ఒక్కరూ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే

65చూసినవారు
ప్రతి ఒక్కరూ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే
వరదలతో అవస్థలు పడుతున్న ప్రజానీకానికి అండగా నిలిచే మహా కార్యక్రమంలో తన వంతు బాధ్యత నెరవేర్చేందుకు ఎప్పుడూ ముందుంటానని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు అన్నారు. ఈ మేరకు విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపుల్ని పరిశీలించారు. అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండాలని అధికారులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్