బుచ్చి బాపన పాలెంలో రాజకీయ ఘర్షణలు తావు లేవు

67చూసినవారు
తామంతా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి అండగా ఉంటామని గురువారం బీసీ నాయకులు అన్నారు. రొంపిచర్ల మండలం బుచ్చి బాపన పాలెం బీసీ కాలనీలో బీసీ నాయకులు సమీక్ష నిర్వహించారు. వారు మాట్లాడుతూ. బుజ్జి బాపన్నపాలెంలో ఎటువంటి ఘర్షణలు జరగలేదని అన్నారు. గ్రామంలో కావాలని టీడీపీ నాయకులు ఘర్షణలకు పాల్పడుతున్నారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్