అమరావతిలో ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు బ్లూ - గ్రీన్ ప్రాజెక్టులతో ఆకర్షణీయమైన పర్యాటక ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందని మంత్రి నారాయణ ఉద్ఘాటించారు. శనివారం ఏడీసీ ఛైర్పర్సన్ లక్ష్మీపార్థసారథి వారితో కలిసి వెంకటపాలెం నర్సరీ, శాఖమూరు సెంటర్ పార్కులను సందర్శించారు. అమరావతి సుందరీకరంగా త్వరలో రూపుదిద్దుకుంటున్నది అన్నారు.