వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

558చూసినవారు
అమరావతి మండలంలోని మల్లాది గ్రామంలో మరియు అమరావతి మండలంలోని అత్తలూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరుగుతాయని అర్చకులు శ్రీ బాలకృష్ణ ఆచార్యులు తెలిపారు. ఆయా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయన్నారు. పూజ అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందిస్తామని బాలకృష్ణ ఆచార్యులు వివరించారు. అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్