రోడ్డుకి అడ్డంగా పడిపోయిన భారీ వృక్షం... ట్రాఫిక్ అంతరాయం

62చూసినవారు
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల సమీపంలోని రాజుపాలెం మండలం కొండమోడు అంజిరెడ్డి కాలేజీ సమీపన బుధవారం రోడ్డుపై చెట్టు అడ్డంగా పడిపోయింది. గుంటూరు పిడుగురాళ్ల వైపు వెళ్లే వచ్చే వాహనాలు పెద్ద సంఖ్యలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని చెట్టును తొలగించే కార్యక్రమం చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్