లడ్డూ విషయంలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు: శివకుమార్

73చూసినవారు
తిరుమల వెంకటేశ్వరస్వామి ప్రసాదం లడ్డూ విషయంలో కూటమి నాయకులు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని తెనాలి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శివకుమార్ అన్నారు. వైసీపీ అధినేత జగన్ పిలుపు మేరకు శనివారం తెనాలి పట్టణంలోని వైకుంఠాపురం ఉన్న వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్