10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణి

55చూసినవారు
10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణి
వినుకొండ కేజీబీబీ పాఠశాల యంగ్ స్టార్స్ హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారి సహకారంతో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి సోమవారం పంపిణి చేసారు. ముఖ్య అతిధులుగా వినుకొండ జనసేన సమన్వయ కర్త కొంజెటి నాగ శ్రీను , మాచర్ల బీజేపీ సామన్వయ కర్త మేడం రమేష్ , లాయర్ ఎంవీ అప్పారావు పాల్గొన్నారు. నాగ శ్రీను మాట్లాడుతూ ఆడపిల్లలు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మంచి భవిష్యత్తు ని తీర్చి దిద్దుకోవాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్