సీఐకు ప్రతిభ పురస్కారం అవార్డు

66చూసినవారు
సీఐకు ప్రతిభ పురస్కారం అవార్డు
వినుకొండ రూరల్ సీఐ ఉప్పుటూరి సుధాకర్ ప్రతిభ పురస్కారం అవార్డు గురువారం అందుకున్నారు. స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా ఉత్తమ పనితీరు కనబరిచిన పలువురికి ప్రభుత్వం ప్రతిభ అవార్డులు అందజేయగా సుధాకర్ ఉత్తమ పనితీరుకు ఈ పురస్కారం వరించింది. మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా అవార్డు, ప్రశంసాపత్రం అందుకున్నారు.

సంబంధిత పోస్ట్