10వ తరగతి విద్యార్థులకు ఎక్సమ్ కిట్ల పంపిణి

1082చూసినవారు
10వ తరగతి విద్యార్థులకు ఎక్సమ్ కిట్ల పంపిణి
వినుకొండ యంగ్ స్టార్స్ హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ సహకారంతో వారి ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలోని గిరిజన సంక్షేమ పాఠశాల నందు శనివారం నాడు 10వ తరగతి చదువుతున్నా పేద విద్యార్థులకు ఫైనల్ ఎగ్జామ్స్ కి ఉపయోగించు ఫ్యాడ్, పెన్నులు, జామెంటరీ బాక్సతో కూడిన ఎగ్జామ్ కిట్స్ పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో లగడపాటి వెంకట్రావు, గురప్పనాయుడు పాలెం సర్పంచ్ గంగవరపు శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్