అంగన్వాడిలో పౌష్టికాహార మాసోత్సవ కార్యక్రమం

68చూసినవారు
అంగన్వాడిలో పౌష్టికాహార మాసోత్సవ కార్యక్రమం
వినుకొండ ప్రాజెక్టు పరిధిలో గల, చింతలచెరువు సెక్టార్ లోని, చింతలచెరువు -2, అంగన్వాడి కేంద్రంలో శుక్రవారం పౌష్టికాహార మాసోత్సవాల్లో భాగంగా..లబ్ధిదారులకు పోషణ ఆరోగ్య విద్యపై సెక్టర్ సూపర్వైజర్ నాగరాజు కుమారి అవగాహన కల్పించారు. అనంతరం లబ్ధిదారులకు ఎఫ్ ఆర్ ఎస్ యాప్ ద్వారా , టి. హెచ్. ఆర్. పంపిణీ చేశారు. అనంతరం లబ్ధిదారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, తగు సూచనలు అందించారు.

సంబంధిత పోస్ట్