బొబ్బిలి సీబీఎం పాఠశాల ఉపాధ్యాయుల నియామకాలు చెల్లవు

78చూసినవారు
బొబ్బిలి సీబీఎం పాఠశాల ఉపాధ్యాయుల నియామకాలు చెల్లవు
బొబ్బిలిలో ఉన్న సీబీఎం బాలికల ఉన్నత పాఠశాలలో సంబంధించి కన్వీనర్, కరస్పాండెంట్ జిల్లా విద్యా శాఖ అనుమతి లేకుండా ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర నియామకాలు చెల్లవని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. ప్రేమ్ కుమార్ శనివారం తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా విద్యా శాఖ నుండి అనుమతి లేకుండా నియామకాలు, ఉత్తర్వులు చెల్లుబాటుకావని తెలిపారు. అభ్యర్థులు గమనించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్