బొబ్బిలి: బాధితురాలికి ఆర్థిక సాయం

54చూసినవారు
బొబ్బిలి: బాధితురాలికి ఆర్థిక సాయం
బొబ్బిలి మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన పలగర సరస్వతి గత కొద్ది నెలలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మందులు వాడుతుంది. గురువారం ఆమెకు మందులు కొనుగోలు నిమిత్తం స్థానిక అన్నపూర్ణ ఆపన్న హస్తం నిర్వాహకులు, తూర్పు భాగవత కళాకారులు, సామాజిక కార్యకర్త ఆయన బొంతల కోటి లక్ష్మీ శంకర్రావు 5000 రూపాయలు అందజేసి దాతృత్వం చాటుకున్నా రు. అలాగే గత మూడు నెలలుగా సరస్వతికి మందులు కొనుగోలు నిమిత్తం దాతల సహాయంతో 11000 అందజేశామని శంకర్రావు తెలిపారు.

సంబంధిత పోస్ట్