బొబ్బిలి: వికే ట్రస్ట్ ద్వారా 100 సైకిల్స్ పంపిణీ

74చూసినవారు
బొబ్బిలి: వికే ట్రస్ట్ ద్వారా 100 సైకిల్స్ పంపిణీ
బాడంగి జిల్లా పరిషత్ పాఠశాలలో సోమవారం విజయనగరం, శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లో వివిధ పాఠశాలల్లో చదువుతున్న దూర ప్రాంతాల నుంచి పాఠశాలకు వస్తున్న తల్లిదండ్రులు లేని ఆర్ఫాన్, సెమీ అర్ఫాన్ విద్యార్థులకు 100 సైకిల్స్ పంపిణీ చేశారు. అమెరికాలో స్థిరపడ్డ రెళ్ల జానకిరామయ్య కుమారుడు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసుధైక కుటుంబం ట్రస్ట్ తరపున రూ.6లక్షల విలువైన 100 సైకిళ్లను బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్