బొబ్బిలి: సంక్రాంతికి పల్లెబాట పడుతున్న జనం

70చూసినవారు
సంక్రాంతి సందడి మొదలైంది. సంక్రాంతి పండుగ కోసం బొబ్బిలిలో చదువుతున్న విద్యార్థులు సొంతూళ్లకు పయనమవుతున్నారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించడంతో గురువారం బొబ్బిలి నుండి పల్లెబాటు పడుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు సొంతూళ్లకు వెళ్తున్నారు. దీంతో పట్టణంలోని బస్టాండ్ లు, ఆటో స్టాండ్ లు, రైల్వేస్టేషన్ లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్