రామభద్రపురం చొక్కాపువీధిలో ఉచిత వైద్య సేవలు

64చూసినవారు
రామభద్రపురం చొక్కాపువీధిలో ఉచిత వైద్య సేవలు
రామభద్రపురం చొక్కాపు వీధిలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య పరీక్షలు కోసం ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు. ఈ శిబిరం లో జనరల్ సర్జన్, గైనకాలజిస్ట్, చిల్డ్రన్ స్పెషలిస్ట్ లు వచ్చారు. ప్రజలకు ఉచిత వైద్యపరీక్షలు చేసి కావలిసిన మందులు ఉచితంగా పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో చొక్కాపు రామ్ సందీప్, రామ్ చరణ్, దాసరి భూషణ్, గుళిపల్లి ప్రభాకర్, సాయి, కే జనార్దన్, చొక్కాపు వీధి యూత్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్