బొబ్బిలి పట్టణం టీవీఆర్ - పాత బొబ్బిలి వరద ప్రాంతాల్లోని ఆదివారం ఎమ్మెల్యే ఆర్ వి ఎస్ కే కే రంగారావు (బేబీ నాయన) పర్యటించారు. వరదనీరు రహదారులపైకి రాకుండా చర్యలు తీసుకోవాలని పురపాలక అధికారులను ఆదేశించారు. అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురిసిన అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఏ ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఆయనతోపాటు మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి, అధికారులు ఉన్నారు