రైతు, కౌలు రైతుల సమస్యలను పరిష్కరించండి

84చూసినవారు
రైతు, కౌలు రైతుల సమస్యలను పరిష్కరించండి
రైతు, కౌలు రైతు సమస్యలు పరిష్కరించండి అని కోరుతూ సీతానగరం మండలం పెద భోగిల గ్రామ సచివాలయాల వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని ఇంజనీర్ అసిస్టెంట్ సంతోష్ కుమార్ కి అందజేయడం జరిగింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై మూడు నెలలు గడిచిపోయింది, వ్యవసాయానికి పెట్టుబడులు కొరకు బ్యాంకులు, ఇతర ప్రైవేటు వడ్డీ వ్యాపారుల చుట్టూ రైతులు, కౌలు రైతులు తిరగాల్సి వస్తున్నది అన్నారు.

సంబంధిత పోస్ట్