చీపురుపల్లి: రైతులకు 48 గంటల్లోనే ధాన్యం డబ్బుల చెల్లింపులు

67చూసినవారు
చీపురుపల్లి: రైతులకు 48 గంటల్లోనే ధాన్యం డబ్బుల చెల్లింపులు
ధాన్యం చెల్లింపులు రైతులకు 48 గంటల్లో జరిగేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ తెలిపారు. ట్రక్ షీట్ జెనెరేట్ చేసిన వెంటనే ఎఫ్. టి. ఓలను జనేరేట్ చేస్తే 48 గంటల్లో రైతులకు నగదు జమ అవుతుందని తెలిపారు. శుక్రవారం జేసీ గరివిడి, చీపురుపల్లి, మేరకముడిదాం మండలాల్లో పర్యటించి ధాన్యం కొనుగోళ్లను తనిఖీ చేశారు. గరివిడిలో అక్నోలెడ్జిమెంట్ ఉండే మిల్లులను, రైతు సేవా కేంద్రాలను జేసీ తనిఖీ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్