ఘనంగా ప్రారంభమైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు

69చూసినవారు
ఘనంగా ప్రారంభమైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు
మెరకముడిదాంమండలంలో శనివారం గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గర్భాం యువ గణేష్ సేవా సంఘం,గణేష్ సేవా సంఘం,సిద్ధి వినాయక సేవా సంఘం తోపాటు తదితర సేవా సంఘాల ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు అంగరంగ వైభవంగా ప్రారంభించారు. గణనాధునకు తొలి పూజ విగ్రహ దాతలు చేయగా కమిటీ సభ్యులు ఈ పూజలో పాల్గొని గణనాధులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్