రాజాంకు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలి: ఎంపీ

75చూసినవారు
రాజాంకు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలి: ఎంపీ
చీపురుపల్లి నుండి రాజాం మీదుగా పలాస కలుపుతూకొని నూతన రైల్వే లైన్ ఏర్పాటుకై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసి సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉన్నారు.

సంబంధిత పోస్ట్