గంట్యాడ: అక్రమంగా చెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకోవాలి

81చూసినవారు
గంట్యాడ: అక్రమంగా చెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకోవాలి
గంట్యాడ మండలం రామవరం గ్రామ రహదారికి ఇరువైపులా ఉన్న కదంబం, నేరేడు చెట్లను అక్రమంగా నరికిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రముఖ పర్యావరణ వేత్త, న్యాయవాది బొబ్బిలి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం తాసిల్దార్ పి. నీలకంఠేశ్వర రెడ్డికి వినతి పత్రం అందజేశారు. వాల్టా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి తద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్