తాటిపూడి జలాశయం ఆయకట్టు అధ్యక్షులుగా కల్లేపల్లి జగన్నాథం

75చూసినవారు
తాటిపూడి జలాశయం ఆయకట్టు అధ్యక్షులుగా కల్లేపల్లి జగన్నాథం
గంట్యాడ మండలం తాటిపూడి జలాశయ ఆయకట్టు అధ్యక్షులుగా కల్లెపల్లి జగన్నాధం, ఉపాధ్యక్షులుగా లగుడు ఎర్రినాయుడు లు శనివారం ఎన్నుకోబడ్డారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ కొండపల్లి కొండలరావు అధ్యక్ష, ఉపాధ్యక్షులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కొండపల్లి భాస్కర్ నాయుడు, ముఖ్య నాయకులు, సీనియర్ కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్