ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలి

85చూసినవారు
ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలి
వాయుగుండం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని మానవ హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొత్తలి గౌరినాయుడు కోరారు.ఆదివారం సాయంత్రం బొండపల్లి మండలంలోని అంబటివలసలో తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ చెరువుల్లో నీటి మట్టాలు పెరుగుతున్న కారణంగా పిల్లలు అటువైపు వెళ్ళకుండా చూసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్