దత్తిరాజేరులో వర్షానికి కూలిన గోడ

66చూసినవారు
దత్తిరాజేరులో వర్షానికి కూలిన గోడ
దత్తిరాజేరు మండలం గడసాం గ్రామంలో గత మూడు రోజులుగా కురుస్తున్న తుఫానుతో అప్పన్నకు చెందిన మట్టి ఇంటి గోడ కూలిందని శనివారం మండల టీడీపీ ఉపాధ్యక్షులు మజ్జి మహేశ్ తెలిపారు. విషయం తెలిసిన వెంటనే స్థానిక నాయకులు పరామర్శించి వీఆర్వో కు తెలియజేశామన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్