అంటివలస గ్రామ సమస్య పరిష్కరించాలి

71చూసినవారు
అంటివలస గ్రామ సమస్య పరిష్కరించాలి
కొమరాడ మండలం అంటివలస గ్రామానికి సంబంధించిన దీర్ఘకాల సమస్య రెవెన్యూ, ఐటిడిఏ, అటవీశాఖ అధికారులు వెంటనే పరిష్కరించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ నాయకులు కొల్లి సాంబమూర్తి శుక్రవారం డిమాండ్ చేశారు. గ్రామంలో సుమారు 50 గిరిజన కుటుంబాలు జీవిస్తున్నాయని అయితే రేషన్ కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలులో దేవుకోన అని పేరు వస్తుంది తప్ప అంటివలస అనే పేరు రావట్లేదని అన్నారు.

సంబంధిత పోస్ట్