బాలకృష్ణను కలిసిన టాలీవుడ్‌ దర్శకులు

572చూసినవారు
బాలకృష్ణను కలిసిన టాలీవుడ్‌ దర్శకులు
ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు టాలీవుడ్‌ దర్శకులు శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం నుంచి భారీ మెజారిటీతో మూడోసారి విజయం సాధించారు. దీంతో సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈనేపథ్యంలో టాలీవుడ్‌ దర్శకులు అనిల్‌ రావిపూడి, బాబీ, గోపీచంద్‌ మలినేని, బాలకృష్ణను కలిసి అభినందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు ఎక్స్‌లో సందడి చేస్తున్నాయి.

సంబంధిత పోస్ట్