రుణ యాప్స్ వలలో చిక్కుకోవద్దు

73చూసినవారు
రుణ యాప్స్ వలలో చిక్కుకోవద్దు
రుణ యాప్స్ వలలో చిక్కుకోవద్దని పార్వతీపురం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం అన్నారు. సైబర్ నేరగాళ్లు ఎటువంటి హామీ లేకుండా రుణాలతో వల వేస్తున్నారన్నారు. మొబైల్లో వ్యక్తిగత సమాచారం నేరగాల్ల చేతికి వెళుతుందని అన్నారు. ప్లే స్టోర్లో తెలియని అపరిచిత యాప్ లో కనిపిస్తే అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు సైబర్ నేరాలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్