వైయస్సార్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి

75చూసినవారు
వైయస్సార్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి
వైయస్ఆర్సీపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మన్యం జిల్లా అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజు అన్నారు. మన్యం జిల్లా అధ్యక్షునిగా అధిష్టానం నియమించడం పట్ల పార్టీ నాయకులు శనివారం చినమేరంగిలో పార్టీ కార్యాలయంలో అభినందించారు. గ్రామాల్లో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త సైనికులు వలే పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. నాయకులకు, కార్యకర్తలకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

సంబంధిత పోస్ట్