కురుపాం: పరిసరాల పరిశుభ్రత మన అందరి బాధ్యత

56చూసినవారు
మన చుట్టుప్రక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మన అందరి బాధ్యతని మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అన్నారు. శనివారం జియమ్మవలస మండలం కుదమ పంచాయతీ పెదకుదమ గ్రామంలో ఏర్పాటు చేసిన స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే పార్వతీపురం మన్యం జిల్లాను పరిశుభ్రమైన జిల్లాగా మొదటి స్థానంలో నిలపాలనే లక్ష్యంతో అధికారులు పని చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్