గుండెపోటుతో వైసిపి సీనియర్ నేత డాక్టర్ మధుసూదన్ రావు మృతి

1059చూసినవారు
గుండెపోటుతో వైసిపి సీనియర్ నేత డాక్టర్ మధుసూదన్ రావు మృతి
కొమరాడ మండల వైసీపీ సీనియర్ నేత డాక్టర్ శెట్టి మధుసూదన్ రావు శనివారం మధ్యాహ్నం గుండెపోటుతో ఆయన ఇంటిలో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. ఆయన భార్య శ్యామల కొమరాడ మండల పరిషత్ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఆయన మృతి పట్ల వైసిపి నేతలు, మాదలంగి ప్రజలు విచారం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్