భోగాపురం: పీహెచ్ సీని సందర్శించిన ఆరోగ్యశ్రీ సమన్వయకర్త

54చూసినవారు
భోగాపురం: పీహెచ్ సీని సందర్శించిన ఆరోగ్యశ్రీ సమన్వయకర్త
భోగాపురం ప్రభుత్వ ఆసుపత్రిని ఎన్టీఆర్ వైద్య సేవల విభాగాన్ని జిల్లా సమన్వయకర్త బుధవారం పరిశీలించారు. ముందుగా వైద్య మిత్రల హాజరు పట్టి పరిశీలించారు. సిబ్బంది ఆసుపత్రులకు సకాలంలో చేరుకోవాలని తెలిపారు. రోగులకు సకాలంలో సక్రమంగా వైద్యం అందేటట్లు చూసుకోవాలని తెలిపారు. రోగులకు అందించే భోజనం నాణ్యత ప్రమాణాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని తెలిపారు. కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్