డిప్యూటీ సీఎం ను కలసిన నెల్లిమర్ల ఎమ్మెల్యే మాధవి

66చూసినవారు
డిప్యూటీ సీఎం ను కలసిన నెల్లిమర్ల ఎమ్మెల్యే మాధవి
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి శుక్రవారం మంగళగిరిలో గల పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నెల్లిమర్ల నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి సంబంధించి రోడ్డు మ్యాప్ ను ఆమె అందజేశారు. నియోజకవర్గంలో గృహ నిర్మాణం, త్రాగునీరు, విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ, విద్య, ఉద్యోగం, వసతి వంటి అంశాలు అందులో పొందుపరిచారు.

సంబంధిత పోస్ట్