ప్రధాన రహదారిలో పెద్ద గుంత

55చూసినవారు
రేగిడి మండలం సంకిలి సాయి ఆలయ సమీపం పాలకొండ- రాజాం ప్రధాన రహదారిలో పెద్ద గుంత కారణంగా తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో పాలకొండ ఆర్అండి అధికారులు రోడ్డు వేసినప్పటికీ పెద్ద గుంత ఏర్పడడంతో ద్విచక్ర వాహనదారులు గమనించక గుంతలో పడి గాయాలు పాలవుతున్నారు. ఎంతోమంది గాయాలపాలై మంచాన పడ్డారు. ఆర్ అండ్ బి అధికారులు స్పందించి గుంతని పూడ్చివేయాలని ప్రయాణికులు, మంగళవారం గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్