సీతంపేట ఐటిడిఎ ఇన్చార్జి ప్రొజెక్ట్ అధికారిగా పాలకొండ ఆర్డీవో వి. వి. రమణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు గిరిజనులకు చేరువయ్యేలా చర్యలు తీసుకొంటామని అన్నారు. ఐటిడిఎ ద్వారా గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. గిరిజన అభివృద్ధికి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కృషి చేస్తామన్నారు.