వైసీపీ అభిమానికి ఆర్థిక సహాయం చేసిన భామిని వైసీపీ నేతలు

64చూసినవారు
వైసీపీ అభిమానికి ఆర్థిక సహాయం చేసిన భామిని వైసీపీ నేతలు
భామిని మండలానికి చెందిన వైసీపీ అభిమాని లోపింటి సంజీవ్ (56) అనే అతను ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందటంతో ఆదివారం వారి చిత్రపటంకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తూ, వారి కుటుంబ సభ్యులును పరామర్శించి, ఆయన భార్య లోపింటి సీత, కుమార్తెలు సునీత, బుజ్జిలకు 5వేల రూపాయలు ఆర్ధిక సహాయాన్నిఅందజేశారు.

సంబంధిత పోస్ట్