కొరమలో దేవీ నవరాత్రి ఉత్సవాలు

58చూసినవారు
కొరమలో దేవీ నవరాత్రి ఉత్సవాలు
పాలకొండ నియోజకవర్గం భామిని మండలం, కొరమ గ్రామంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభించటం జరిగిందని కొరమ గ్రామ సర్పంచ్ ప్రతినిధి అఘతముడి. రఘుపతినాయుడు తెలిపారు. భక్తులు అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని, తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు అవ్వాలని అఘతముడి. రఘుపతినాయుడు అన్నారు.

సంబంధిత పోస్ట్