వైసీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

61చూసినవారు
వైసీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
భామిని మండలం చిన్నదిమిలి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త తుగడ్డ శ్రీరాములు, సతివాడ గ్రామ ఎంపీటీసీ రాంబాబు తల్లి పొత్తరకొండ ఉమా అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన విషయాన్ని తెలుసుకుని, గురువారం పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి స్వయంగా వారి ఇంటికి వెళ్లి నివాళులర్పించారు. మృతుల కుటుంబసభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్