వైఎస్ జగన్ తో పాలకొండ మాజీ ఎమ్మెల్యే కళావతి భేటీ

84చూసినవారు
వైఎస్ జగన్ తో పాలకొండ మాజీ ఎమ్మెల్యే కళావతి భేటీ
విజయవాడలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ని పాలకొండ మాజీ శాసన సభ్యురాలు విశ్వాసరాయి కళావతి గురువారం మర్యాద పూర్వకంగా కలిసి భేటీ అయ్యారు. ఈ సందర్బంగా పార్టీకి సంబందించిన అంతర్గత విషయాలుపై, కార్యాచరణపై వైయస్ జగన్ క్లుప్తంగా తనతో చర్చించరాని అలాగే పాలకొండ నియోజకవర్గ పరిస్థితులను వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు కళావతి తెలిపారు.

సంబంధిత పోస్ట్