ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

72చూసినవారు
ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
పాలకొండ డిఎస్పీ కార్యాలయంలో గురువారం డిఎస్పీ కృష్ణారావు జాతీయ జెండాను ఎగరవేసి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అహింసే ఆయుధంగా గాంధీజీ భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని సంపాదించారన్నారు. ఈ సందర్భంగా దేశభక్తి గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్