ప్రతి గ్రామంలో రామనామస్మరణ జరగాలి

54చూసినవారు
ప్రతి గ్రామంలో రామనామస్మరణ జరగాలి
హనుమజయంతి ఉత్సవాలు సందర్భంగా అభయాంజనేయస్వామికి శ్రీరామ నామ సమర్పణ కార్యక్రమం భజన గురువు చింత భాస్కరనాయుడు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. పాలకొండ మండలంలోని కొండాపురం రామమందిరంలో రామనామ అక్షర నామావళి భక్త బృందం సభ్యులకు ఒక్కొక్కరికి 108 నామాలు చొప్పున రాయాలని రామనామ ప్రతులను పంచారు.

సంబంధిత పోస్ట్