సీతంపేట మండలం హడ్డుబంగి గ్రామ పంచాయతీకి చెందిన సర్పంచ్ ప్రతినిధి సన్యాసిరావు తండ్రి జగ్గారావు ఇటీవల అనారోగ్య కారణాల వలన చనిపోవడం జరిగిందన్న విషయంతెలుసుకున్నమాజీ శాసన సభ్యురాలు పాలకొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ పార్టీ ఇంచార్జ్ విశ్వాసరాయి.కళావతి శుక్రవారం నాడు జగ్గారావు ఇంటికి స్వయంగా వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన యొక్క ప్రగాఢ సానుభూతి తెలుపుతూ,వారి కుటుంబానికి ఆ భగవంతుడు తోడుగా ఉండాలని కోరారు.