సీతంపేట: మండల స్థాయి గణిత టాలెంట్ టెస్ట్ లో సత్తా చాటిన విద్యార్థులు

70చూసినవారు
సీతంపేట: మండల స్థాయి గణిత టాలెంట్ టెస్ట్ లో సత్తా చాటిన విద్యార్థులు
సీతంపేట మండలం సీతంపేట గ్రామంలోని గవర్నమెంట్ హైస్కూల్ లో చదువుతున్న విద్యార్థులు బి. అభిషేక్, డి. శరణ్య, డి. జ్యోత్స్న మరియు ఏ. ప్రణీత గణిత టెలెంట్ టెస్ట్ లో మంచి ప్రదర్శన చూపించి, సత్తా చాటారు. మంగళవారం వీరికి శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులకు, పాఠశాల సిబ్బంది అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్