చేతి ఐదు వేళ్ల ఆరోగ్య రహస్యం యోగ గురువు

62చూసినవారు
చేతి ఐదు వేళ్ల ఆరోగ్య రహస్యం యోగ గురువు
పాలకొండ స్థానిక శాఖ గ్రంథాలయంలో సోమవారం వేసవి విజ్ఞాన శిబిరంలో విద్యార్థులకు మానవ దైనందిత జీవితంలో యోగ ఆవశ్యకతను వివరించినట్లు యోగా గురువు కే. జనార్దన్ రావు తెలిపారు. చేతి ఐదు వేళ్ళ ప్రాధాన్యత గురించి వివరించారు. చిటికెన వ్రేలు ఆటలు, ఉంగరపు వ్రేలు పాటలు, మధ్య వ్రేలు చదువు, చూపుడు వ్రేలు పనులు, బొటన వ్రేలు ధ్యానానికి సంబంధించినవని వివరించారు. విద్యార్థుల్లో ఏకాగ్రత ముఖ్యమని అన్నారు.

సంబంధిత పోస్ట్